బుడుగు :మీ పిల్లల్ని కరోనా మహమ్మారి నుండి కాపాడుకోవడం ఎలానో చుడండి.. !!

Suma Kallamadi

ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వల్ల అందరం అతలాకుతలం అవుతున్నాము. మొత్తం ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఈ  మహమ్మారి చిన్నపిల్లలుకు సైతం వస్తుంది. అందుకే ఈ వ్యాధి పిల్లలకు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఎందుకంటే చిన్నపిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి  పిల్లలకు చల్లని వస్తువులు తినిపించకూడదు. వేడి నీళ్లు మాత్రమే తాగాలి. మాస్క్ లు పెట్టుకోమని చెప్పాలి. ఎందుకంటే ఈ వైరస్ సోకినప్పుడు ముందుగా వచ్చేది జలుబు. ఆ తర్వాత జ్వరం, నీరసం వస్తాయి.

 

ఆ తర్వాత ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ఆ తర్వాత… దగ్గు మొదలవుతుంది. ఆ తర్వాత ఇవన్నీ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వల్ల అందరం అతలాకుతలం అవుతున్నాము. మొత్తం ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఈ  మహమ్మారి చిన్నపిల్లలుకు సైతం వస్తుంది. అందుకే ఈ వ్యాధి పిల్లలకు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఎందుకంటే చిన్నపిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి  పిల్లలకు చల్లని వస్తువులు తినిపించకూడదు. వేడి నీళ్లు మాత్రమే తాగాలి. మాస్క్ లు పెట్టుకోమని చెప్పాలి. ఎందుకంటే ఈ వైరస్ సోకినప్పుడు ముందుగా వచ్చేది జలుబు. ఆ తర్వాత జ్వరం, నీరసం వస్తాయి. ఆ తర్వాత ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ఆ తర్వాత… దగ్గు మొదలవుతుంది. ఆ తర్వాత ఇవన్నీ తీవ్రం అవుతూ ఉంటాయి. ఇంట్లో ఎవరైనా ఇన్ఫెక్షన్‌కి గురైతే, ఆ ఇంట్లో ఉండే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడమో లేదా సురక్షిత ప్రాంతాలకి పంపడమో చేయాలి..ఈ వైరస్ బయటి ప్రాంతాల్లో కొన్ని గంటలపాటూ బతికి ఉంటుంది. అంటే… వైరస్ ఉన్న వ్యక్తి దగ్గాడని అనుకుందాం. కొన్ని తుంపర్లు అక్కడ పడ్డాయని అనుకుందాం. ఆ తుంపర్లు కాసేపటికి ఆరిపోతాయి. కానీ అక్కడ వైరస్ రెండు మూడు గంటలపాటూ ఉంటుంది. ఆ తర్వాత వేడి వల్ల అది కూడా చచ్చిపోతుంది. ఐతే… అది చచ్చే లోపు అక్కడ ఎవరైనా చెయ్యి వేస్తే… అతని చేతులకు వైరస్ అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఆ చేతుల్ని అతను తన ముక్కు లేదా నోరు లేదా కంటికి ఆనిస్తే… వైరస్ అలా బాడీ లోపలికి వెళ్తుంది. ఎవరికైనా దగ్గు కంటిన్యూగా 10 నిమిషాలు దగ్గు వస్తే – అది కరోనా అయ్యే ఛాన్స్ ఉంటుంది. జలుబు కంటిన్యూగా ముక్కు కారుతూ ఉంటుంది.ఇటు వంటి లక్షణాలు ఉంటే వారు వెంటనే డాక్టర్‌ను కలవాలి.అలాగే పిల్లలకు శుభ్రమైన అలవాట్లు నేర్పించాలి..

 

ఈ కరోనా సమయంలో బయటకు ఎక్కడికి తీసుకుని వెళ్ళకూడదు. అలాగే పక్కింటి పిల్లలతో కూడా ఆడుకోవడానికి పంపవద్దు.ఏదన్నా తినే ప్రతిసారి చేతులు శుభ్రంగా హ్యాండ్ వాష్ తో కడుక్కోవాలి అని చెప్పాలి..బయట నుంచి ఏది తెచ్చిన వెంటనే తినకుండా కొంచెం సేపు ఎండలో ఉంచి లోపలకు తీసుకుని వెళ్ళాలి. అలాగే పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న ఆహారం పెట్టాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: