సామెతలు

HANUMA HANUMA
 ఏ గూటి చిలక ఆ గూటి పాట పాడినట్టు  వాస్తవాలతో సంబంధం లేకుండా తమ వారినే వెనకేసుకొచ్చే వర్గం ఉంటుంది. అంతా మాట్లాడాక తమ వారిది ఏ తప్పూ లేదని వాదిస్తుంటారు. అటువంటి వారిని ఈ సామెతతో పోలుస్తారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: