నూరు చిలుకలకు ఒకటే మొలతాడు... ఏంటదీ...?

Durga
పొడుపులు : 1.నాలుగు కర్రల మధ్య నల్లరాయి   2.నిటారుగా నిలుచుని పాలిచ్చేది   3.నీడొక్కలో నాకాళ్ళు నాట్యమాడుతున్నాయి.  4. నూరు చిలుకలకు ఒకటే మొలతాడు  5.పత్రాలు ఉన్నా కొమ్మలు లేనిది.  విడుపులు :   1. పలక 2. తాటి చెట్టు  3. మగ్గం  4 ద్రాక్షగుత్తి  5. పుస్తకం  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: