డిసెంబ‌ర్ 15వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో డిసెంబ‌ర్ 15వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు

1952: ప్రత్యేకాంధ్ర సాధనకై 56 రోజుల నిరాహార దీక్ష తరువాత పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యాడు.

ప్ర‌ముఖుల జననాలు

1914: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు కోదాటి నారాయణరావు.
1925: ఎస్.వి.భుజంగరాయశర్మ కవి, విమర్శకుడు, నాటక రచయిత. (మ.1997)
1931: దుర్గా నాగేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. (మ.2018)దుర్గా నాగేశ్వరరావు తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఇతడు దాసరి నారాయణరావు వద్ద దేవుడే దిగివస్తే, ఒసేయ్ రాములమ్మ వంటి సినిమాలలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 1978లో తొలిసారి విజయ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రముఖ సినిమా నటుడు సి.యస్.ఆర్ ఇతనికి మేనమామ. ఇతనికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇతడు నంది పురస్కారాల కమిటీలో జ్యూరీ సభ్యుడిగా సేవలను అందించాడు 
1933: వాసిరెడ్డి సీతాదేవి, రచయిత్రి. (మ.2007)
1933: బాపు, చిత్రకారుడు, సినీ దర్శకుడు. (జ.2014)
1938: పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కథారచయిత (మ.2018)
1939: నూతలపాటి గంగాధరం, కవి, విమర్శకుడు. (మ.1975)
1945: విను చక్రవర్తి, తమిళ హాస్యనటుడు, సినీ రచయిత, దర్శకుడు (మ.2017)
1960: మధు యాస్కీ గౌడ్, ఆంధ్రప్రదేశ్ లోని నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
1966: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు కార్ల్ హూపర్.
[1979] : సామల విశ్వశాంత్ రెడ్డి (జాతీయవాది)కొహెడ హైదరాబాద్

ప్ర‌ముఖుల మరణాలు

1950: సర్దార్ వల్లభాయి పటేల్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి.
1952: పొట్టి శ్రీరాములు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి.
1974: కొత్త సత్యనారాయణ చౌదరి, సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది, ఉభయ భాషా ప్రవీణుడు. (జ.1907)
1985: శివసాగర్ రాంగులామ్, మారిషస్ తొలి ప్రధానమంత్రి, గవర్నర్ జనరల్ (జ.1900)
2014: చక్రి, తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, నటుడు. (జ.1974)
2019: నవోదయ రామమోహనరావు ప్రచురణకర్త, హేతువాది, కమ్యూనిస్టు, విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు. (జ.1934)


పండుగలు , జాతీయ దినాలు

అంతర్జాతీయ టీ దినోత్సవం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: