పాము కాటు నుంచి ప్రాణాలు కాపాడే మొక్కలు గురించి తెలుసా.. ఇవి ఎంతో అరుదు..!
పాములు దగ్గర ఎంతో శక్తివంతమైన విషయాన్ని కలిగి ఉంటాయి.. సర్పాలు తమ విషయాన్ని ఆహారం , తమపై దాడి చేసే శత్రువులను చంపేందుకు ఉపయోగిస్తూ ఉంటుంది. ఆయా దేశాల్లో ఉన్న ప్రాంతాల బట్టి ఈ రకరకాల విష సర్పాలు కనిపిస్తూ ఉంటాయి. దేశం ప్రాంతం జాతి ఆహారాన్ని బట్టి పాములు విషయంలోనూ ఎన్నో తేడాలు ఉంటాయి. ఎలాంటి విష ప్రభావాన్ని అయినా రెండు రకాల మొక్కలు తగ్గిస్తాయి. వాటిలో మొదటిది .. బోడ కాకరకాయ మొక్క.. ఈ మొక్క ప్రధానంగా వేడి తేమ ప్రాంతాల్లో కనిపిస్తుంది. బోడ కాకరకాయ రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే వీటి ధర సైతం 200 రూపాయల వరకు పలుకుతుంది. సమయం దొరికినప్పుడల్లా వీటిని తరచుగా తినడం మనిషికి ఎంతో మంచిది.
అలాగే పాము విష ప్రభావాన్ని తగ్గించే మొక్కల్లో గరుడు మొక్క రెండోది .. ఇది కూడా పాముకాటు ప్రభావాన్ని ఎంతగానో తగ్గిస్తుంది .. ఈ రెండు మొక్కలు పాముకాటుకు పూర్తిగా విరుగుడుగా చెప్పలేమని కూడా అంటారు .. వీటిని విషయ సర్పాల కాటుకు వైద్యంగా వాడటం కారణంగా పూర్తిగా నయం అవుతుందని ఎలాంటి శాస్త్రీయా ఆధారాలు ఎక్కడా లేవు. పాము కరిచిన వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. పాము కరిచిన సందర్భాల్లో బాధితుడు అసలు కంగారు పడకూడదు .. ఎంత కంగారు పడితే అంత వేగంగా విషం శరీరంలోకి పాకే అవకాశం ఉంటుంది. అసలు కదలకుండా భయపడకుండా ఉండాలి. వీలైనంత తొందరగా ఏదైనా వాహనం ద్వారా వైద్యుల వద్దకు వెళ్లాలి. అలా సరైన సమయంలో వైద్యం తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని అంటారు.\