పాము కాటు వేసిన వెంటనే ఈ ఆకు రసం పిండితే చాలు.. విషం బయటకే..!
అయితే పాము కాటుకు గురైన వ్యక్తి సరైన చికిత్స లేకపోతే సమయానికి హాస్పిటల్ కి తీసుకురాలేకపోవడంతో చాలా మంది మరణిస్తూ ఉంటారు. అయితే పూర్వపు రోజుల్లో చాలామంది పాము విషాన్ని బయటికి తొలగించడానికి కొన్ని ఆకులను ఉపయోగించే వారట. అలా ఉపయోగించే ఆకులలో తుమ్మి కూర కూడా ఒకటీ. ఇది ఎక్కువగా అటవీ ప్రాంతాలలో లేదా రోడ్డుకి ఇరువైపులా దొరుకుతూ ఉంటుందట. ఇది ఒక రకమైన కలుపు మొక్క గా భావిస్తారు. ఎవరైనా పాము కాటుకు గురైతే ఈ రసాన్ని తీసి రోగికి ఇస్తే పది నిమిషాలలోపు విషయం బయటికి వచ్చేస్తుందట.
మరొక పద్ధతి ఏమిటంటే నెమలి ఈకలోని కన్ను.. దీనిని మెత్తగా నూరి నీటిలో కలిపి అలాంటి పేస్టుని కాటు వేసిన చోట ఉంచితే పాము విషయం ప్రభావం తగ్గుతుందట.
పాము కాటుతో ఇబ్బంది పడుతున్న వ్యక్తి తిప్పతీగ యొక్క రసాన్ని సాగించడం వల్ల ఆ పాము విషయము తొలగిపోతుందట. కొన్నిసార్లు పాము కాటికి గురైన వ్యక్తి నీలిరంగులోకి కొన్ని సందర్భాలలో మారుతూ ఉంటారు. అలాంటి సమయంలో తిప్పతీగ రసాన్ని సైతం ఆ పాము కాటి వేసిన వ్యక్తి చెవులు, కళ్ళల్లో, ముక్కుల్లో ఈ రసాన్ని పిండితే వెంటనే ప్రయోజనాలు కలుగుతుందట.
మొత్తానికి ఈ ఆకుల రసం కంటే చాలామంది వైద్యులని నమ్ముతూ ఉంటారు.