మోకాళ్ల నొప్పులా.. ఈ చిట్కాలు ట్రై చేయండి...!
క్లైమేట్ ను బట్టి కూడా మనిషి శరీరంలోని కొన్ని మార్పులు మనం చూడవచ్చు. సాయంత్రం వేళ ఎక్కువగా చలిగా ఉంటే కచ్చితంగా కీలనొప్పులతో ఇబ్బంది పడే వారి సంఖ్య పెరుగుతుందట. చలికాలంలో కాస్త ఎక్కువగా ఉంటుందని దీని కారణంగానే చాలామంది ఇబ్బందులు పడుతున్నారని ఇటీవలే ఒక పరిశోధనలో తేలిందట. కొన్ని సందర్భాలలో కండ పట్టుకోవడం వేడి కాళ్ళ వెళ్లలో వాపు రావడం. వంటివి ఉంటాయి.
కీళ్ల నొప్పితో అసౌకర్యంగా ఉన్నప్పుడు కాస్త వ్యాయామం చేయడం మంచిదట.ఇది రక్త ప్రసరణను సరిగ్గా చేయడానికి ఉపయోగపడుతుంది.
చలికాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడం కంటే కాస్త వేడిగా ఉంచేలా చేసుకోవడమే మంచిది. అలాగే చేతులు కాళ్లకు సాక్స్ బ్లౌజ్ వంటివి వేసుకోవడం ఉత్తమం.
మోకాళ్ళ నొప్పి ఉన్న ప్రదేశంలో కాస్త గోరువెచ్చని నీటిని పోసుకోవడం వల్ల చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.
గోరువెచ్చని నీటిలోకి కొన్ని ఆవాల నువ్వు నేను వేసుకొని పాదాలను చేర్చులను అందులో కొద్దిసేపు ఉంచితే నొప్పులన్నీ మటుమాయం అవుతాయి.
మోకాళ్ళ నొప్పి ఉన్న వారు కాస్త గోరువెచ్చగా నువ్వు నేను చేసి నొప్పి ఉండే ప్రాంతం దగ్గర మసాజ్ లాగా చేసుకోవడం వల్ల వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.
ముఖ్యంగా కీళ్ల నొప్పులకు ఎక్కువగా మందులు మాత్రలు వాడితే చాలా ప్రమాదం.. వీలైనంతవరకు సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల వీటిని దూరం చేసుకోవచ్చు.