గుండెపోటు సమస్యలు ఉన్నవారికి ఈ జ్యూస్ దివ్య ఔషధం..!!
ముఖ్యంగా బంగాళదుంప, రొట్టెలు, ఓట్స్ తదితర వాటిలలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది ఈ పదార్థాలు నేను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది.. గుండెలో ఉండే జమనులలో కఫం పేరుకుపోయి అధిక దత్త ప్రసరణ జరుగుతుంది దీనికి కారణంగానే గుండె సమస్యలు ఏర్పడతాయి. గుండె కొట్టుకోవడం ఆగిపోవడం అనేది ఒక తీవ్రమైన వ్యాధి దీని కారణంగా రోగి కూడా చాలాసార్లు మరణిస్తాడు.. అందుచేతనే రోగులు ఎక్కువగా వారి ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ ఉండాలి. ముఖ్యంగా ప్రతిరోజు దానిమ్మ రసం తాగడం వల్ల ఆరోగ్యం చాలా మేలు జరుగుతుంది.గుండె ఆగిపోయే ముందు మైకము, శ్వాస ఆడక పోవడం, ఛాతిలో నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం రోజు దానిమ్మ రసాన్ని తాగడం వల్ల మనం మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తం సన్నబడడానికి సహాయపడుతుంది. దీని ద్వారా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా తగ్గుతుంది.
దానిమ్మ రసం తాగడం వల్ల గుండె ఆరోగ్యాంగా ఉండడమే కాకుండా ఇతర వ్యాధులనుంచి బయటపడేలా చేస్తుంది.
దానిమ్మ జ్యూస్ బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది.
దానిమ్మ తాగడం వల్ల శరీరానికి శక్తి అందిస్తుంది.
దానిమ్మరసం వల్ల రక్తపోటు సమస్య నుండి విముక్తి పొందవచ్చు.