ఈ టీ తాగితే భయంకర జబ్బులన్నీ మాయం!

Purushottham Vinay
మునగ కాయలు ఇంకా అలాగే మునగ ఆకులలో ఉన్న ప్రయోజనాలు అన్నీ కూడా మనకు తెలుసు. అయితే మునగ పువ్వులలో కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ విషయం మనలో చాలా మందికి కూడా తెలియదు.ఇక మునగ చెట్టు పువ్వులు తెల్లగా గుత్తు గుత్తులుగా పుస్తాయి. ఈ పూలతో టీ తయారుచేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.ఇక గుప్పెడు మునగ పువ్వులను తీసుకొని వాటిని బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసు నీటిని పోసి ఆ మునగ పూలను వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు బాగా మరిగించాలి. ఇక ఈ టీని వడకట్టి తేనె కలిపి ఉదయం సమయంలో పరగడుపున తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా ఈ టీని తాగాలి.అలాగే గ్యాస్ సమస్య ఉన్నవారు కూడా ఖచ్చితంగా పరగడుపున తాగకూడదు. బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత దీన్ని తాగాలి.ఇంకా ఈ టీని ప్రతి రోజు ఉదయం పూట పరగడుపున తాగితే అధిక బరువు ఇంకా శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది.


శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. సీజన్ మారినప్పుడు వచ్చే దగ్గు ఇంకా జలుబు వంటి వాటిని తగ్గించటంలో సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేయటమే కాకుండా రక్తప్రసరణ కూడా బాగా సాగేలా చేస్తుంది.ఇంకా అలాగే అలాగే చెడు కొలెస్ట్రాల్ ని కూడా తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. మూత్రంలో మంట,ఇన్ ఫెక్షన్ వంటి సమస్యలను ఈజీగా తగ్గిస్తుంది. నీరసం, అలసట ఇంకా నిస్సత్తువ లేకుండా హుషారుగా ఉండేలా చేస్తుంది. జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా కూడా చేస్తుంది. ఏ సమస్యలు లేని వారు వారంలో రెండు సార్లు ఇది తాగితే చాలా మంచిది.కాబట్టి ఖచ్చితంగా ఈ టీని తాగండి. ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: