ఈ బ్లడ్ గ్రూప్ వారు తెలివైన వారు మాత్రమే కాదు.. స్వార్ధపరులు కూడా..!!

frame ఈ బ్లడ్ గ్రూప్ వారు తెలివైన వారు మాత్రమే కాదు.. స్వార్ధపరులు కూడా..!!

Divya
ప్రతి ఒక్కరికి తమ బ్లడ్ గ్రూప్ ఏంటో తెలిసే ఉంటుంది. అయితే మనం ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి విషయాన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా రక్త పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా ఒక వ్యక్తి బ్లడ్ గ్రూప్ క్రియేట్ చేయడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. బ్లడ్ గ్రూపు ద్వారా వ్యక్తిత్వం అతని భవిష్యత్తు కూడా తెలుసుకోవచ్చని ఇటీవల అధ్యయనాలలో నిరూపణ కూడా అయింది. జ్యోతిషాన్ని కొట్టిపారేసేవారు కూడా ఈ విషయాన్ని నమ్మక తప్పదు. జ్యోతిషాన్ని సైన్స్ లోని అనేక భాగాలను ఒకటిగా పరిగణిస్తే.. శాస్త్రంలోని ఇతర విభాగాలలో హస్తసాముద్రికం, కుండలి, ముఖ్య పఠణం, సంఖ్యా శాస్త్రం, సంతకం పఠనం లాంటివి ఎన్నో ఉన్నాయి.అయితే వీటి ద్వారా బ్లడ్ గ్రూపు నుంచి వ్యక్తి యొక్క భవిష్యత్తు, స్వభావం అలాగే ఇతర విషయాలను కూడా తెలుసుకోవచ్చు.
బ్లడ్ గ్రూప్ బి :
 బి బ్లడ్ గ్రూప్ వ్యక్తుల స్వభావం ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి చూస్తూ ఉంటారు. అంతే కాదు సమయం వచ్చినప్పుడు తమ ప్రాణాలను ఇవ్వడానికి కూడా ఏమాత్రం వెనుకాడరు. తన జీవితంలో బంధుత్వాలకు , సంబంధాలకు గొప్ప ప్రాముఖ్యత ఇస్తారు.  అంతే కాదు భావోద్వేగ స్వభావం చాలా ఎక్కువ కలిగి ఉంటారు. వీరు చాలా అందంగా ఉండడమే కాదు తెలివిగా కూడా ఆలోచిస్తారు.
ముఖ్యంగా లోపాల విషయానికి వస్తే.. ఎక్కువ పనులు చేయలేరు.. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం స్వార్థపూరితమైన స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. కోపం ముక్కు మీద ఉంటుంది.. అలాగే వీరికి నచ్చని వారికి అసలు సహాయం చేయరు . దీంతో కొన్ని రకాల గొడవలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఖర్చు గురించి ఏ మాత్రం వెనుకాడరు.
సృజనాత్మకంగా ఆలోచిస్తారు.. నిర్ణయం తీసుకోవడం లో ఆలస్యం చేయకుండా వెంటనే తీసుకుంటారు. ఇక వీరు అనుకున్న పనులను నెరవేర్చుకోవడానికి ఏదైనా చేయగలరు అందుకే వీరికి నమ్మదగిన స్నేహితులను కాలం  దగ్గర చేస్తుంది.
ఈ రక్తపు గ్రూపు ఉన్నవారు మంచివారు.. హృదయపూర్వకంగా ఉంటారు. ఇక వీరిని ఎవరైనా వివాహం  చేసుకుంటారో వారు చాలా అదృష్టవంతులు. వీరి ప్రేమించే విధానం ఎలా ఉంటుంది అంటే వీరి ప్రేమ మొత్తం తమ భర్త కే చెందాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఆడవారు. భర్త ప్రేమ కూడా తనకే దక్కాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇక భాగస్వామిని చాలా ప్రత్యేకంగా భావిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: