ఆరోగ్యం: బంగాళదుంప తినే ముందు ఖ‌చ్చితంగా ఇవి తెలుసుకోండి!!

Kavya Nekkanti

 బంగాళదుంప.. ఇవి తెలియ‌ని వారు, రుచి చూడ‌నివారు చాలా అరుద‌నే చెప్పాలి. ఈ బంగాళదుంపను కొన్ని చోట్ల ఆలు గడ్డ  అని ఉర్ల గడ్డ అని కూడా పిలుస్తుంటారు. బంగాళ‌దుంప‌తో ఏ వంట చేసినా..  పిల్లల నుండి పెద్దలదాకా నోట్లో లొట్టలు వేసుకుంటూ తింటారు. ఏ కాలంలో అయినా విరివిరిగా దొరికే బంగాళ‌దుంప‌లు తినే ముందు ఖ‌చ్చితంగా అది మ‌న ఆరోగ్యానికి ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసుకోవాలి. బంగాళ‌దుంప‌లో విటమిన్లు, మినరల్స్ ఇంకా పీచు పదార్ధాలతో పాటు కారోటేనైడ్స్ కూడా పుష్క‌లంగా ఉంటాయి.

ఇవి

అదేవిధంగా, ప్ర‌తిరోజు ఒక క‌ప్పు బంగాళ‌దుంప జ్యూస్ తాగితే.. శ‌రీరంలో {{RelevantDataTitle}}