ఆరోగ్యం: బాదం పాలు తాగుతున్నారా.. మ‌రి ఈ విష‌యాలు తెలుసా..?

Kavya Nekkanti

సాధార‌ణంగా బాదం పాలు ఎవ‌రైనా ఇష్ట‌ప‌డ‌తారు. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి కాబ‌ట్టి. టేస్టే కాదు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా బాదం పాల‌లో మెండుగానే ఉన్నాయి. బాదం పప్పు శరీర ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మంచిది. పోషకాహారంగానే గాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం పనికొస్తుంది. బాదంను అలాగే వాడే కంటే, ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి, పైన ఉన్న పొరలాంటి తొక్కను తీసేసి, ముద్దగా నూరి వాడడం మంచిది. ఇలా చేయడం వల్ల బాదం పప్పు సరిగ్గా అరిగి శరీరానికి వంటబడుతుంది.

 

బాదంలో {{RelevantDataTitle}}