హై బిపి కి ఇలా చెక్ పెట్టండి?

Veldandi Saikiran
ప్రస్తుతం చాలా మంది హైబీపీ సమస్య తో బాధ పడుతున్నారు. హైబీపీ కారణంగా చాలామంది.. వివిధ రకాల మాత్రలు వాడుతున్నారు. అయినప్పటికీ వారికి... ఆ సమస్య తగ్గడం లేదు. అయితే ఈ హైబీపీ సమస్యను కొన్ని చిట్కాలు పాటిస్తే... చాలా సులభంగా ఈ సమస్యను ఎదుర్కోవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.

సిట్రస్ పండ్లు : సిట్రస్ పండ్లు తినడం కారణంగా మన శరీరంలో హైబీపీ చాలా అదుపులో ఉంటుంది. అలాగే ద్రాక్ష, కమలాలు మరియు నిమ్మ మొదలైన సిట్రస్ పండ్లలో విటమిన్స్,  యాంటీఆక్సిడెంట్స్ మరియు మినరల్స్ తక్కువగా ఉంటాయి. ఇవి ఈ బ్లడ్ ప్రెషర్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఈ పండ్లలో కేలరీలు కూడా చాలా తక్కువ. సోడియం మరియు కొలెస్ట్రాల్ కలిగించే విటమిన్స్ తక్కువ.

గుమ్మడి గింజలు మరియు చియా సీడ్స్ : గుమ్మడి గింజలు మరియు చీయా సిడ్స్ తినడం కారణంగా బయట ఆరోగ్యం చాలా బాగుంటుంది. వీటిలో ఎక్కువగా మెగ్నీషియం మరియు పొటాషియం లభిస్తాయి. వీటి కారణంగా మన శరీరం లో బ్లడ్ ప్రెషర్... అదుపులో ఉంటుంది.

బీన్స్ : మనం బీన్స్ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు. బీన్స్ లో మెగ్నీషియం మరియు పొటాషియం విరివిగా లభిస్తాయి. బీన్స్ తినడం వల్ల మన శరీరంలో బీపీ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

బెర్రీస్ : ఈ బెర్రీస్ తినడం వల్ల హృదయ సంబంధిత రోగాలకు చెక్ పెట్టవచ్చు. రాస్ బెర్రీస్ మరియు స్ట్రాబెర్రీస్ ఇలాంటి వాటిలో ప్లేవనాయిట్స్ చాలా సమృద్ధిగా దొరుకుతాయి. వీటి వల్ల మనకు ఎలాంటి రోగాలు రావు.

పాలకూర బ్రోకలీ : మన నిత్య జీవితంలో ఆకుకూరలు చాలా అవసరం. ఆకు కూరలు తినడం వల్ల మన శరీరానికి మెగ్నీషియం మరియు కాలుష్యం లభిస్తాయి. ఇక హైబీపీ తో బాధపడే వారు ఖచ్చితంగా ఈ ఆకు కూరలు తినాలి. ముఖ్యంగా పాలకూర బ్రోకలీ తింటే... హై బీపీ మీ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: