
గోల్డ్: నగల ధరలు తగ్గుతాయా..?
ఆభరణాలు చౌకగా మారాడంతో దేశీయ డిమాండ్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇవి అమ్మకాల అభివృద్ధికి కూడా చాలా ఉపయోగపడుతుందట.. ప్లాటినం ఆభరణాలు తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల పైన సుంకాల తగ్గింపు వల్ల కూడా తయారీదారులకు కొంతమేరకు ఖర్చులు తగ్గుతాయని. వారి లాబాదాయని కథను కూడా పెంచుతుందట. ముఖ్యంగా రత్నాలు ఆభరణాల పరిశ్రమకు సైతం భారీగానే ప్రయోజనం చేకూరుతుందనే విధంగా పలువురు భావిస్తూ ఉన్నారు. ఈ ప్రకటన విడుదల అయినప్పటి నుంచి ఆభరణాల షేర్లు ఒక్కసారిగా గణనీయంగా పెరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి
అలాగే ఈ రంగం పైన పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కూడా ప్రతిబింబించేలా కనిపిస్తూ ఉన్నదట. ఈ నిర్ణయం వెలుబడిన తర్వాత సెంగో గోల్డ్, కళ్యాణ్ జువెలరీస్, మోడీ సన్స్ జ్యువెలరీస్ వంటివి తమ స్టాక్ ధరలలో గయాననీయంగా లాభాలు పొందినట్లుగా తెలియజేశారట. మొత్తానికి నిన్నటి రోజున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల నగల ధరలు తగ్గుతాయని విషయం పైన ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. లగ్జరీ ఆభరణాల వినియోగదారులకు సైతం ఇది చాలా మేరకు ప్రయోజనకరంగా ఉంటుందట. మరి ఎంత మేరకు తగ్గుతాయి అన్న విషయము చూడాలి మరి. ఇప్పటికే బంగారం ధరలు కూడా భారీగా ఆకాశాన్ని అంటడంతో.. చాలామంది కొనడానికి వెనకడుగు వేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.