పరుగులు పెడుతున్న పుత్తడి.. అదే దారిలో వెండి..!

Satvika
మహిళలకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. నిన్నటి ధరల తో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక వెండి కూడా అదే దారిలో నడిచింది..బంగారం పెరిగితే..వెండి కూడా పెరిగింది.నేడు మార్కెట్ లో ధరలను చూస్తే..శనివారం కూడా భారీగా పెరిగింది. అంతేకాకుండా వెండి ధర కూడా పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1200 పెరుగగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1310 వరకు పెరిగింది..

నేడు ప్రధాన మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా..చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 వద్ద ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ52,200 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250 వద్ద ఉంది.

 హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 వద్ద ఉంది.కేరళలో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉంది..ఇక వెండి కూడా అదే దారిలో నడిచాయి.చెన్నైలో కిలో వెండి ధర రూ.65,000, ముంబైలో రూ.59,000, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.59,000, కోల్‌కతాలో రూ.59,000, బెంగళూరులో రూ.65,000, హైదరాబాద్‌లో రూ.65,000, కేరళలో రూ.65,000, విజయవాడలో రూ.65,000 గా నమోదు అయ్యింది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: