పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా..!

Satvika
పసిడి ప్రియులకు అదిరిపొయె గుడ్ న్యూస్..ఈరోజు బంగారం ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయి.నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలకు బ్రెకులు పడ్డాయి.ఈరోజు బంగారం ధరలు కాస్త కిందకు దిగి వచ్చాయి.అదే విధంగా వెండి ధరలు మాత్రం పైపైకి చేరాయి.. మార్కెట్ లో ఈరోజు 10 గ్రాముల పసిడిపై 100 చొప్పున తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 52,100గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,750గా ఉంది. మంగళవారం నాడు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,850 వద్ద ట్రేడ్ అవగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరలు రూ. 52,200 పలికింది. నిన్నటికి ఇవాళ్టికి రూ.100 తగ్గడంతో కాస్త ఊరట కలిగినట్లయ్యింది. తాజా రేట్ల మార్పు కారణంగా దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి.


ఈ రోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము..10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.47,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.52,100 ఉంది.. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.47,920 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,260కు చేరింది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.52,100 కు చేరింది. ఇక దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.47,750  ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,200కు చేరింది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.52,100 ఉంది..


మన దేశంలో ధరలు ఈరోజు భారీగా తగ్గాయి, కానీ అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం ధరలు పైకి కదిలాయి.. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు మాత్రం పెరిగాయి.వెండి ధర కేజీకి రూ. 500 పెరిగింది. దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర నిన్న రూ. 67,000 ఉండగా.. ఇవాళ రూ. 500 పెరిగి రూ. 67,500 లకు చేరింది..ఈరోజు పసిడి ధరలు తగ్గడం తో దేశంలో వస్తువుల కొనుగొల్లు భారీగా పెరిగాయి. మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: