బ్యాడ్ న్యూస్..పరుగులు పెడుతున్న పసిడి,వెండి ధరలు..!
ఈరోజు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,710 వద్ద ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,770 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,200 వద్ద ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద ఉంది.
అదే విధంగా కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,380 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 ఉంది.కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 గా నమోదు అవుతుంది.కిలో వెండి ధర రూ. 200 కి పెరిగింది.హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,800 ఉండగా, విజయవాడలో రూ.66,800 ఉంది.ఇకపోతే బంగారం ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో గోల్డ్ డిమాండ్ పెరగడం వంటి వాటి వల్ల పసిడి ధరలు పుంజుకుంటున్నాయి.మరి మార్కెట్ లో రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..