భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!

Satvika
బంగారం కొనాలని భావించేవారికి ఈరోజు అదిరిపోయే గుడ్ న్యూస్..బంగారం ధరలు ఈరోజు మార్కెట్ లో భారీగా కిందకు దిగి వచ్చాయని నిపుణులు అంటున్నారు.. నిన్నటి ధరల తో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు కాస్త తగ్గు ముఖం పట్టాయి..బంగారం స్థిరంగా ఉంటే, గత కొన్ని రోజులుగా వెండి ధరలు భారీగా కిందకు దిగి వస్తున్నాయి..ఈరోజు కూడా వెండి ధరలు కిందకు దిగి వచ్చాయని తెలుస్తుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు కాస్త పైకి కదిలినట్లు తెలుస్తుంది. మన దేశంలో ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,440 వద్ద ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 ఉందని తెలుస్తుంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,440 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,940 వద్ద ఉంది.అదే విధంగా
మ్ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 వద్ద కొనసాగుతోంది. ఇది ఇలా ఉండగా.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 గా వుంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 ఉంది. ఇకపోతే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440గా నమోదు అవుతుంది.కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 గా కొనసాగుతుంది...బంగారం భారీగా తగ్గితే వెండి ధరలు కూడా భారీగా కిందకు దిగి వచ్చాయి.కేజీ వెండి ధర రూ.500 తగ్గి రూ. 71,600 గా నమోదు అయింది.. ఈరోజు ధరలు ఊరట కలిగిస్తున్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: