గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు ఇలా..!

Satvika
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి.. ఈరోజు మాత్రం మార్కెట్ లో బంగారం ధరలు మాత్రం కిందకు దిగి వచ్చాయని తెలుస్తుంది. మహిళలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.నిన్నటి ధరల తో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు కాస్త కిందకు దిగి వచ్చింది అనే చెప్పాలి.బుధవారం బంగారం ధర స్థిరంగా ఉంది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380 వద్ద కొనసాగుతోంది.. దేశంలో ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..


ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49.850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380 వద్ద వుంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380 ఉండగా,చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,870 ఉంది..కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380 ఉందని తెలుస్తుంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380 వద్ద నమోదైంది.


విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380 పలుకుతుండగా,విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850, 24 క్యారెట్ల ధర రూ.54,380 కొనసాగుతోంది..అలాగే వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము.ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,000,ముంబైలో కిలో వెండి ధర రూ.70,000 ఉండగా,చెన్నైలోలో కిలో వెండి ధర రూ.74,900 ఉంది. బెంగళూరులో రూ.74,900, కేరళలో రూ.74,900 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,900, విజయవాడలో , విషాఖ పట్టణంలో అదే ధరలు కొనసాగుతోంది.... మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా నమోదు అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: