మహిళలకు భారీ షాక్.. భారీగా పెరిగిన బంగారం,వెండి..!

Satvika
బంగారం కొనాలని భావించె వారికి ఈరోజు భారీ షాక్.. బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయని మార్కెట్ నిపుణులు అంటూన్నారు.నిన్న మార్కెట్ లో ఓ రకంగా వున్న బంగారం ధరలు నేడు మార్కెట్ లో రెక్కలు వచ్చాయి.. ప్రపంచ వ్యాప్థంగా బంగారం కు వున్న డిమాండ్ మరే దానికి లేదని చెప్పాలి.. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు కాస్త  తగ్గినట్లు తెలుస్తుంది.. నిన్న కాస్త ఊరట కలిగించిన బంగారం ధరలు ఈరోజు మహిళలకు షాకిస్తున్నాయి. మార్కెట్ లో బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు కూడా అదే దారిలో నడిచింది. ఈరోజు మార్కెట్ లో పసిడి ధరలు ఎలా ఉందో ఒకసారి చుద్దాము..
మన దేశంలో ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము....ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధరలు రూ.52,630 వద్ద వుంది..ముంబైలొ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,630 వద్ద ఉంది. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,820 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.53,260 వద్ద కొనసాగుతున్నాయి.కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,630 ఉందని నిపుణులు అంటున్నారు. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,630 ఉందని తెలుస్తుంది.


ఇకపోతే హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,250 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,630 వద్ద ఉంది. మిగిలిన నగరాల్లో ఇలానే బంగారం ధరలు నమోదు అవుతూన్నాయి..బంగారం ధరలు పెరిగితే.. వెండి కూడా అదే దారిలో నడిచాయి. ఈరోజు మార్కెట్ లో వెండి 300 పెరిగింది..దాంతో కిలో వెండి ధర  రూ.71,300 గా నమోదు అయింది. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలగు పరిస్థితులు బంగారం పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. మార్కెట్ లో రేపు ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: