పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

Vimalatha
వారం రోజుల నుంచి తగ్గుముఖం పట్టి బంగారం నేను కూడా తగ్గడం కొనుగోలుదారులకు ఊరట నిస్తుంది. దానికి ఇక బంగారం సామాన్యులకు అందనంత ఎత్తులో దూసుకుపోతుందని భావించిన విశ్లేషకులకు షాకిస్తూ నెమ్మది నెమ్మదిగా బంగారం దిగి వస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే బంగారం రూ.40,000 లకు కూడా పడిపోయే అవకాశం కనిపిస్తోంది. బంగారం తగ్గితే వెండి మాత్రం భారీగా పెరిగి షాకిచ్చింది. ఈరోజు వెండి ధరల్లో భారీగా పెంపు కనిపించింది. నిన్న రూ.5,200 తగ్గిన వెండి నేడు మాత్రం రూ.3,700 పెరిగింది. దీంతో ఈ రోజు కేజీ వెండి రూ.68,500 చేరుకుంది. తాజాగా బంగారం దాదాపు రూ.400 మేర తగ్గింది. ఇది కొనుగోలుదారులకు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.530 తగ్గింది. దీంతో 22 క్యారెక్టర్ 10 గ్రాముల బంగారం రూ.43,350కి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300కి చేరుకుంది.
హైదరాబాద్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300
విజయవాడ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300
వైజాగ్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300
బెంగళూరు:  
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300
చెన్నై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,780
ఢిల్లీ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,600
ముంబై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,280
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,280

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: