గుడ్ న్యూస్... తగ్గిన పసిడి. వెండి ధరలు

Vimalatha
గత రెండ్రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు నేడు బ్రేక్ పడింది. మరో రెండ్రోజుల్లో పసిడి రూ.50 వేలకు ఎగసే అవకాశం ఉందనుకుంటున్న సమయంలోనే కాస్త తగ్గి ఊరట నిచ్చింది. ఈ రోజు గోల్డ్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. అయితే బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ప్రాంతాలను బట్టి, సమయాన్ని బట్టి మార్పు ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా కొనాలి. మరోవైపు వెండి కూడా ఏకంగా రూ.200 పడిపోయింది. గత రెండ్రోజులుగా పతనమైపోతున్న వెండి ధరలు నిన్న అంతే వేగంగా ఎగసిపడింది. ఈ రోజు కేజీ వెండి రూ.200 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.73,000 ఉంది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లలో కేజీ వెండి ధర రూ.73,000గా ఉంది. ఇక బంగారం విషయానికొస్తే... 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి రూ.45,000కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరిగి రూ.49,100కి చేరుకుంది. నేడు గరిష్టంగా బంగారం ధర రూ.51,440 గా నమోదైంది.

హైదరాబాద్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,100
ఢిల్లీ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,440
 
విజయవాడ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,100
వైజాగ్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,100
బెంగళూరు:  
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,100
ముంబై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,380
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,380
 
చెన్నై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,480
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,620

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: