గోల్డ్: మహిళలకు ఊరట ఇచ్చిన బంగారు ధరలు..

Divya
సాధారణంగా నాటి కాలంతో పోల్చితే , నేటి కాలంలో బంగారం ధర అధికంగానే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా నాటి కాలంలో కిలో బంగారం విలువ కిలో మిరియాల తో సమానంగా వుండేది. కానీ ఇప్పుడు అలా కాదు. కాలం మారుతున్న కొద్దీ ప్రతివారిలోనూ తారతమ్యాలు ఉండడం సహజం. ఇక అందులో భాగంగానే బంగారం కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ, తగ్గుతూ హెచ్చు తగ్గులుగా వస్తూ ఉంటుంది. ఇక మొన్నటి వరకూ బాగా పెరిగిన బంగారు ధర, ఆ తర్వాత తగ్గిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు మళ్ళీ తిరిగి స్వల్పంగా ధరలు పెరిగాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు అనగా జూలై  19 2021 నాటికి, కేవలం  గ్రామ్ మీద ఒక రూపాయి మాత్రమే తగ్గింది. 22 క్యారెట్ ల  10 గ్రాముల ధర ముంబైలో రూ. 47,190 గా నమోదయింది. ఒక పెట్టుబడి పెట్టే 24 క్యారెట్ ల 10  గ్రాముల బంగారు ధర రూ.48,190 గా నమోదు అవ్వడం గమనార్హం. అయితే బంగారం కొనుగోలు చేసే వారికి ఈ ఒక్క రూపాయి తగ్గుదల కూడా కొంచెం ఉపశమనం అని  చెప్పవచ్చు. నిన్నటి ధరలతో పోల్చుకుంటే ఈ రోజు కొంచెం తటస్థంగా బంగారు ధరలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే వివిధ ప్రాంతాల వారీగా బంగారు ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1. చెన్నై : 22 క్యారెట్ ల 10 గ్రాముల  బంగారు ధర. రూ.45,400..
24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారు ధర. రూ.49,530
2. ఢిల్లీ : 22 క్యారెట్ ల 10 గ్రాముల  బంగారు ధర. రూ.47,140..
24 క్యారెట్ ల  10 గ్రాముల  బంగారు ధర. రూ.51,430.
3. హైదరాబాద్: 22 క్యారెట్ ల 10 గ్రాముల  బంగారు ధర. రూ.45,980..
24 క్యారెట్ ల  10 గ్రాముల  బంగారు ధర. రూ.48,990.
4. విజయవాడ : 22 క్యారెట్ ల విలువ గల  10 గ్రాముల  బంగారు ధర. రూ.45, 980..
24 క్యారెట్ విలువ గల  10 గ్రాముల  బంగారు ధర. రూ.48,990.
5. కోల్ కతా: 22 క్యారెట్ ల విలువ గల 10 గ్రాముల  బంగారు ధర. రూ.47,490.
24 క్యారెట్ ల విలువ గల   10 గ్రాముల  బంగారు ధర. రూ.49,490.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: