మహిళలకు షాక్ : పెరిగిన పసిడి, వెండి ధరలు

Vimalatha
బంగారం ధరలు గత మూడు రోజులుగా స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. కానీ వెండి మాత్రం భారీగా పెరిగి మహిళలకు షాకిచ్చింది. ఇన్ని రోజులు బంగారం పెరుగుతూ వచ్చి దాదాపు గరిష్టంగా రూ.50 వేలను దాటేసింది. గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న వెండి రెండుమూడు రోజులను నుంచి కాస్త నిలకడగా ఉంటూ ఊరటనిచ్చింది. కానీ నేడు మాత్రం దాదాపు రూ.5000లకు పైగా పెరిగింది. ఇక వెండి ధరల విషయానికొస్తే నేడు వెండి రూ.5,300 రూపాయలు పెరిగింది. దీంతో ఈరోజు హైదరాబాద్ లో కేజీ వెండి రూ.74,500గా ఉంది. కాగా నిన్నటితో పోల్చితే నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270కి పెరిగింది. దీంతో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,150, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260గా ఉంది. ఈరోజు దేశంలోని ముఖ్యమైన పట్టణాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ : 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,150, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260
విజయవాడ : 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,150, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260
వైజాగ్ : 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,150, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260
ఢిల్లీ : 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600
బెంగుళూరు : 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,150, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260
చెన్నై : 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,480
ముంబై : 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,480, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: