బంగారం: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధర..!?

Durga Writes

మహిళలకు శుభవార్త. బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయ్. సాధారణంగా బంగారం ధరలు ఈ మధ్యకాలం భారీగా పెరిగాయ్. కానీ ఇప్పుడు గత నాలుగు రోజులుగా కిందికి దిగుతూ వస్తున్నాయ్. అయితే ప్రస్తుతం బంగారం ధరలు ఎంత తగ్గినప్పటికీ సామాన్యులు కొనేంత స్థితిలో లేరు. ఎందుకంటే బంగారం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి కాబట్టి. 

 

అయితే  అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరపెరిగినప్పటికీ జువెలర్లు, రిటైర్ల నుంచి డిమాండ్ మందగించడంతో ధరపై ప్రతికూల ప్రభావం పడిందని అందుకే బంగారం ధర తగ్గిందని

 

అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.70 తగ్గుదలతో రూ.46,910కు క్షీణించింది. బంగారం బాటలోనే {{RelevantDataTitle}}