మగువలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం,వెండి ధర ఇలా..!

Satvika
బంగారం, వెండి ధరలు మార్కెట్ లో ఎప్పుడూ ఎలా ఉంటాయో చెప్పడం కాస్త కష్టమే.. నిన్న కాస్త మార్కెట్ లో తగ్గిన ధరలు నేడు మార్కెట్ లో ఇంకాస్త కిందకు దిగి వచ్చాయి.అయితే.. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. తాజాగా.. పసిడి ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు భారీగా తగ్గాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర మార్కెట్లో రూ.46,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.100, 24 క్యారెట్లపై రూ.104 మేర తగ్గింది. దేశీయంగా వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.6,100 మేర తగ్గి రూ.56,400 లుగా ఉంది.

ఈ రోజు మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము...హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,950 వద్ద ఉంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,840 వద్ద ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 వద్ద కొనసాగుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 వద్ద ఉంది.కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 ఉంది..వెండి భారీగా తగ్గింది చెన్నైలోలో కిలో వెండి ధర రూ.61,700 ఉంది. బెంగళూరులో రూ.61,700, కేరళలో రూ.61,700 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.61,700, విజయవాడలో రూ.61,700 గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: