నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

Satvika
పసిడి ప్రియులకు ఈరోజు భారీ షాక్..నిన్న మొన్నటి దాకా తగ్గిన బంగారం ధరలు, ఈరోజు మార్కెట్ లో పుంజుకున్నాయి.నిన్నటి ధరల తో పోలిస్తే ఈరోజు మార్కెట్ లో పైకి ధరలు పెరిగాయి.దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఒక రోజు తగ్గితే.. మరొక రోజు పెరుగుతుంది. తాజాగా మహిళలకు షాకిచ్చాయి బంగారం, వెండి ధరలు.10 గ్రాముల ధరపై 100 వరకు పెరిగింది. ఇక కిలో ధర నిలకడగా ఉంది. బంగారం ధరలు పెరిగేందుకు పలు అంశాలు తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. తాజాగా దేశీయంగా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

నేడు మార్కెట్ లో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దము..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.47,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,110 ఉంది.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,080 వద్ద కొనసాగుతోంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,080 ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,190 వద్ద ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,080 వద్ద ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,110 వద్ద ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010 ఉంది.కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,110 వద్ద ఉంది..బంగారం పెరిగితే..వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి..ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,000 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.66,300 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.66,300 ఉండగా, చెన్నైలో రూ.66,300 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.61,100 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.66,300 ఉన్నాయి.మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: