NRHM లో ఉద్యోగాలు...చివరి తేదీ..!!!
నేషనల్ హెల్త్ మిషన్ అనేది భారత ప్రభుత్వ పరిధిలో పని చేసే సంస్థ. ఈ సంస్థ ముఖ ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వారికి ఆరోగ్య సేవ చేయడమే. సుమారు 18 రాష్ట్రాలలో భారత ప్రభుత్వం ఈ సేవలని ప్రారంభించింది. ఏపీ లో కూడా ఎన్హెచ్ఎం తన సేవలని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కన్సల్టెంట్ పోస్టుల భారీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీగా ఉన్న విభాగాలు – చైల్డ్ హెల్త్ , మెట ర్నల్ హెల్త్, నాన్ కమ్యునికబుల్ డిసీజ్, వంటి పలు విభాగాలో ఖాళీలని భారీ చేస్తోంది.
అర్హత –
సంభందిత స్పెషలైజేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్
డిగ్రీ అర్హత తో పాటు అనుభవం కూడా కావాలి.
ఎంపిక
విధానం : ఇంటర్వ్యూ
ధరఖాస్తు విధానం : ఈ -
మెయిల్
ఈ - మెయిల్ - spmnhm@qmail.com
చివరి తేదీ : ఆగస్టు 5, 2019.
మరిన్ని వివరాలకై : https://cfw.ap.nic.in