ఆర్మీలో ఆఫీసర్ ఉద్యోగాలు

NCR

ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమీషన్ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 46వ కోర్సు ద్వారా షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 55 (ఎన్‌సీసీ పురుషులు-50, మహిళలు-5).

అర్హత: కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. చివరి ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌సీసీ-సీ సర్టిఫికెట్‌తో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి.
వయసు: 2019, జూలై 1 నాటికి 19-25 ఏళ్ల మధ్య ఉండాలి. 
ఎంపిక: స్టేజ్ 1, 2 పరీక్షలు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 7, 2019.
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: