“10th పాస్” తో భారత రక్షణ శాఖలో ఉద్యోగాలు...!!!
భారత రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన డీఆర్
డీవో లో పలు ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రక్షణ రంగంలో పలు రకాలైన ఉద్యోగాలు
కొలువు దీరి ఉంటాయి.ఎన్నో విభాగాలు ఉంటాయి. అయితే అందులోని కీలక విభాగం అయిన
సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ లో పలు పోస్టులకి నోటిఫికేషన్ విడుదల
చేసింది.
మొత్తం ఖాళీలు : 224
పోస్టుల వివరాలు :
స్టేనోగ్రాఫర్
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
స్టోర్ అసిస్టెంట్
సెక్యూరిటీ అసిస్టెంట్
ఫైర్ ఇంజిన్ ఆపరేటర్
ఫైర్ మెన్
అర్హత : 10 th / ఇంటర్ /తత్సమాన అర్హత
వయసు : 18 -27
ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ / ట్రేడ్ , స్కిల్స్ , ఫిజికల్ ఫిట్నెస్ , క్యాపబిలిటీ
ధరకాస్తు ప్రక్రియ : ఆన్లైన్
దరఖాస్తు తేదీ : సెప్టెంబర్ 21 – అక్టోబర్ 15
మరిని వివరాలకోసం :
https://www.drdo.gov.in/drdo/English/index.jsp?pg=homebody.jsp