
ఏపీ: పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. పబ్లిక్ పరీక్షల తేదీలివే..!
అలాగే ఫిజికల్ సైన్స్ బయోజికల్స్ సైన్స్ వంటి సబ్జెక్టులకు మాత్రమే టైమింగ్ లో స్వల్ప మార్పులను చేశారు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 11:30 నిమిషాల వరకు మాత్రమే సమయం ఉంటుందట మిగతా అన్ని సబ్జెక్టులకు యధావిధిగాని సమయాన్ని కొనసాగిస్తామంటూ విద్యాశాఖ తెలియజేశారు. అయితే పరీక్ష షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని పరీక్షలు జరగబోయే తేదీలను కూడా ప్రకటించడం జరిగింది.
1). మార్చి 17-2025 :రోజు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ వన్ పరీక్ష జరుగుతుంది.
2). మార్చి-19 -2025 :సెకండ్ లాంగ్వేజ్.
3). మార్చి 21-2025: ఇంగ్లీష్ పరీక్ష.
4). మార్చి 22-2015 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2,Ossc మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్ష జరుగుతుందట.
5). మార్చి 24-2025: మ్యాథమెటిక్స్
6). మార్చి 26-2025: ఫిజికల్ సైన్స్
7). మార్చి 29-2025:OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2, ఎస్ఎస్సి ఒకేషనల్ కోర్సు కు సంబంధించి ఎగ్జామ్ ఉంటుందట.
8). మార్చి 31 లేదా ఏప్రిల్ ఒకటవ తారీఖున సోషల్ స్టడీ పరీక్ష ఉంటుందట.
అయితే ప్రభుత్వ క్యాలండర్ ప్రకారం మార్చి 31న రంజాన్ కావడం చేత ఆ రోజు సెలవు ఉంటే ఏప్రిల్ -1 వ తారీఖున ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుందట. లేకపోతే 31వ తారీకున జరుగుతుందట
మరి అప్పటి పరిస్థితులను పట్టి ఎప్పుడు అనే విషయాన్ని తెలియజేస్తారట.