గుడ్ న్యూస్ : ఆర్‌ఆర్‌సి నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు!

Purushottham Vinay
ఆర్‌ఆర్‌సి నార్త్ సెంట్రల్ రైల్వే ప్రయాగ్‌రాజ్ నిర్మాణ సంస్థలోని సివిల్ ఇంజినీర్ విభాగాల్లో కాంట్రాక్ట్ విధానం ద్వారా 20 జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (జెటిఎ) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 18, 2022. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్, rrcpryj.org ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


RRC నార్త్ సెంట్రల్ రైల్వే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2022 వివరాలు 


పోస్ట్: జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (JTA) 

ఖాళీల సంఖ్య: 20 

పే స్కేల్: 25000 నుండి 30000/- (నెలకు) 


కేటగిరీ వారీగా వివరాలు 


GEN: 08 

OBC: 05 

SC: 03 

ST: 02 

EWS: 02 

మొత్తం: 20 


నార్త్ సెంట్రల్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2022 అర్హత ప్రమాణాలు: 


అభ్యర్థి తప్పనిసరిగా సివిల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా మూడేళ్ల వ్యవధిలో సివిల్ ఇంజినీరింగ్‌లో B.Sc లేదా సివిల్ ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ లేదా ఏదైనా ప్రాథమిక సివిల్ స్ట్రీమ్‌ల కలయికతో ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుండి ఇంజనీరింగ్ చేసి ఉండాలి. 


వయోపరిమితి: 18 నుండి 33 సంవత్సరాలు.


దరఖాస్తు రుసుము: డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, IMPS, క్యాష్ కార్డ్‌లు/మొబైల్ వాలెట్‌ల ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించండి.


Gen/OBC కోసం: 100/- 

SC/ST/EWS/మహిళల అభ్యర్థులకు: ఫీజు లేదు. 


ఎలా దరఖాస్తు చేయాలి: ఆసక్తి గల అభ్యర్థులు rrcpryj.org వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


నార్త్ సెంట్రల్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2022: ముఖ్యమైన తేదీలు


ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 08, 2022

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2022

ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2022


నార్త్ సెంట్రల్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2022 ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలో పొందిన మార్కుల శాతం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన ఆధారంగా ఎంపిక చేయబడతారు. తరువాత ఒరిజినల్ డాక్యుమెంట్‌ల స్క్రీనింగ్ ఇంకా వెరిఫికేషన్ కోసం పిలవబడతారు.


నార్త్ సెంట్రల్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్: rrcpryj.examtime.co.in

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: