నిరుద్యోగులు త్వరపడండి..సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలకి నోటిఫికేషన్..!!!

VIKRAM

కరోనా మహమ్మారి

భారత రైల్వే ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. ఈ క్రమంలో పలు ఉద్యోగాలని భర్తీ చేస్తోంది. ఈ మధ్య కాలంలో విడుదలైన నోటిఫికేషన్స్ లో ఎక్కువగా మెడికల్ పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే సెంట్రల్ రైల్వే  కూడా సెంట్రల్ రైల్వే పారామెడికల్ , మెడికల్, స్పెషలిస్టు పోస్టులని  భర్తీ చేయనుంది. కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ , స్పెషలిస్ట్ పోస్తులని భర్తీ చేయనుంది. నాగపూర్ లోని డివిజన్ రైల్వే ఆసుపత్రిలో రోగులకి సేవలు అందించేందుకు గాను ఈ పోస్తులని భర్తీ చేయనుంది. అయితే ఈ పోస్టులు మూడు నెలల పాటు తాత్కాలిక పోస్టులు మాత్రమేనని ప్రకటించింది. ఇందులో మొత్తం 38  ఖాళీలు ఉన్నాయి.

 

నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే

 

మొత్తం పోస్టుల సంఖ్య :  38

కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ : 26

ఫిజిషియన్ స్పెషలిస్ట్ : 4

అనస్తిశియా స్పెషలిస్ట్  : 4

ఇంటెన్స్ విస్ట్ : 4

ధరఖస్తులకి చివరి తేదీ : 20-05-2020

ఇంటర్వ్యూ విధానం : ఆన్లైన్  ( సైప్ లో కానీ లేదా {{RelevantDataTitle}}