రష్యాపై దాడి వెనుక ఆ దేశాల హస్తం?
అయితే అక్కడ సిసి టీవీ కెమెరాలు ప్రపంచానికి ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని చెప్తున్నాయట. బెల్గ్రేడ్ లో ఎటాక్ చేసినవాళ్లు ఎవరు అంటే పోలాండ్ కి సంబంధించిన వాళ్లు అని తెలుస్తుంది. నాటో దేశమైన పోలాండ్ కి సంబంధించిన కొంతమంది సరిహద్దులు దాటి ఈ అకృత్యానికి పాల్పడ్డారని తెలుస్తుంది. నిజానికి ఏ దేశమైనా నాటో దేశాలపై దాడి చేస్తే ఆ దేశం పై నాటో దేశాలన్నీ కలిసి దాడి చేస్తాయని తెలుస్తుంది.
అయితే ఇప్పుడు రష్యా ఏ నాటో దేశం పైనా యుద్ధం చేయడం లేదు. ఇప్పుడు ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది రష్యా. అయితే ఉక్రెయిన్ నాటో దేశం కాదు. అయితే ఉక్రెయిన్ సరిహద్దుల్లోని పోలండ్ మాత్రం నాటో సభ్యత్వ దేశమే. అయితే రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ పైన గెలిస్తే ఆ తర్వాత వంతు తమదే అని ఆలోచించిన పోలాండ్ ఉక్రెయిన్ కి ఆయుధాలను ఇస్తూ వచ్చిందని తెలుస్తుంది. అయితే ఈ మధ్యన పోలాండ్ ఎఫ్16 లాంటి ఆయుధాలు అన్నిటిని, యుద్ధ విమానాలన్నిటిని ఇవ్వడం ఆపేసింది అన్నట్లుగా తెలుస్తుంది.
ఎందుకంటే ఒకవేళ రష్యా తనపైకి యుద్ధానికి వస్తే తాను కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి వాటిని ప్రిపేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు నాటో సంఘం లోని సభ్యత దేశమైనటువంటి పోలాండ్ రష్యాపై దాడులు చేస్తున్నట్లుగా తేటతెల్లమైంది. దీంతో ఇప్పుడు రష్యాకు నాటో దేశాలు అన్నీ కూడా కలిసి సమాధానం చెప్పాలి అని తెలుస్తుంది.