విజయ్-సంగీత విడాకుల వెనుక ఆ రాజకీయ నాయకుడి హస్తం.?

Pandrala Sravanthi
ఏంటి విజయ్ సంగీత విడాకుల వెనుక ఆ రాజకీయ నాయకుడి హస్తం ఉందా.. ఆ రాజకీయ నాయకుడు ఉసిగొల్పడం వల్లే సంగీత విజయ్ కి విడాకులు ఇచ్చి ఆయన పరువు తీయాలని చూస్తుందా.. రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న విజయ్ ని కావాలనే భార్య సంగీత దెబ్బ కొడుతుందా.. ఈ తతంగం అంతా జరగడం వెనుక ఉన్న ఆ రాజకీయ నాయకుడు ఎవరు.. సంగీతను ఉసిగొల్పింది ఎవరు.  అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఇప్పుడు కోలీవుడ్లో తెగ హాట్ టాపిక్ గా ఉన్న వ్యవహారం ఏదైనా ఉంది అంటే అది సంగీత విజయ్ ల విడాకుల వ్యవహారమే.. సంగీత కరెక్ట్ గా విజయ్ ని టైమ్ చూసి దెబ్బ కొట్టింది.


ఇన్ని రోజులు మౌనం పాటించిన సంగీత సడన్ గా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజులు ఉన్నాయనగా భర్తకు విడాకుల నోటిస్ పంపించి పెద్ద షాక్ ఇచ్చింది. అంతే కాదు భర్తతో విడాకులు తీసుకోవడానికి కారణం విజయ్ కి మరో హీరోయిన్ తో ఉన్న ఎఫైరే అని చెప్పింది.దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఈ వార్త తెగ వైరల్ అయింది. అయితే ఇన్ని రోజులు మౌనంగా ఉండి ఎలక్షన్స్ ముందు విజయ్ కొత్తగా పార్టీ పెట్టిన ఈ సమయంలోనే ఎందుకు సంగీత ఈ విడాకుల నోటిస్ పంపించింది అని చాలామందిలో ఓ డౌట్ అయితే ఉంది. అయితే సంగీత టైం చూసి విజయ్ ని దెబ్బ కొట్టడానికి కారణం డీఎంకే పార్టీ అధినేత తమిళనాడు ప్రస్తుత సీఎం స్టాలిన్ అని తెలుస్తోంది.


స్టాలిన్ కావాలనే సంగీతను విజయ్ మీద ఉసిగొల్పి విడాకుల నోటీస్ ఇవ్వాలని తెరమీదకి ఈ విషయాన్ని తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. నీ భర్త ఆ హీరోయిన్ తో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నిన్ను పట్టించుకోవడం లేదు.ఆయన్ని దెబ్బ కొట్టాలంటే ఇదే సరైన సమయం అని సంగీతకు చెప్పి విడాకులు ఇచ్చేలా ప్రోత్సహించారట. ఇక సంగీత కూడా చాలా రోజుల నుండి విజయ్ ప్రవర్తనకు బాధపడి చివరికి విజయ్ ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని ఇదే మంచి సమయమని విడాకుల పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. ఈ విధంగా డీఎంకే అధినేత స్టాలిన్ విజయ్ ని రాజకీయంగా ఎదుర్కోలేక కావాలనే పర్సనల్ లైఫ్ లో టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: