చైనా, తైవాన్ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?
అంటే అమెరికా తనకు తానే లీక్ చేసుకుందని ఆయన అంటున్నారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలే తాజాగా నిజం అవుతున్నట్లు తెలుస్తుంది. తైవాన్ కి అమెరికా ఏమైనా చేయగలిగిందా? ఫిలిప్పీన్స్ దగ్గరికి వెళ్లి ఏదో యుద్ధ విన్యాసాలు చేస్తుంది. తైవానికి ఆయుధాలు ఫ్రీగా ఇచ్చిందా, ఉక్రెయిన్ కి అయితే నాటో దళాలు నుంచి ఇప్పించింది కానీ తైవాన్ కి డబ్బులు తీసుకొని ఆయుధాలు అమ్ముతుంది.
చైనాని, తైవాన్ ని రెచ్చగొట్టి ఆయుధాలు మాత్రం అమ్ముకుంటుంది. కానీ ఇక్కడ లీక్ అయిన డాక్యుమెంట్లు ప్రకారం తైవాన్ కి అమెరికా పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుందని ప్రాజెక్టు చేసుకుంటూ వచ్చారు. యాక్చువల్గా తైవాన్ కు చైనాని ఓడించడం చేత కాదని, చైనా దగ్గర అంత శక్తి ఉంది అంటూనే తైవాన్ ని తిడుతున్నటువంటి పాయింట్. అంటే ఆయుధాలు అమ్మేసుకుని ఇప్పుడు వదిలించేసుకోవాలి తైవాన్ ని.
ఇదివరకు ఉక్రెయిన్ దేశాన్ని రష్యా పైకి యుద్ధానికి వెళ్ళమని కంగారు పెట్టి తీరా యుద్ధంలో ఆయుధాలు కొరత వచ్చేసరికి ఆయుధాలను అందరం కలిసి అమ్ముతాం అంటూ మిగిలిన దేశాలతో మీరు 1000ఆయుధాలు ఇవ్వండి, వాటికి డబ్బు కూడా నాకే ఇవ్వండి అంటూ అడిగిన అమెరికా యుద్ధము నుండి ప్రాఫిట్స్ సంపాదించే వ్యూహంలో తైవాన్ ని ఇరికించినట్లుగా తెలుస్తుంది.