ఎడిటోరియల్ : కుల రాజకీయం ఏపీలో ఎవరికి కలిసొస్తుందో ?

ఏపీలో రాజకీయాలన్నీ కులం చుట్టూనే తిరుగుతున్నాయి. కుల బలం ఆధారంగానే రాజకీయ పార్టీల బలాబలాలు అంచనా వేసే పరిస్థితి ఇప్పుడు నెలకొనడంతో, ఎవరికి ఎంత బలం పెరిగితే, వారికి తిరుగు ఉండదు అనే విధంగా రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. 2014 ఎన్నికల్లోనే కుల వ్యవహారాలు ఎన్నో జరిగాయి. చంద్రబాబు కాపులను మోసం చేశాడని పదే పదే ఆ సామాజికవర్గ నాయకులు ఆరోపణలు చేయడం వంటి వ్యవహారాలతో కాపులు ఆ పార్టీకి కాస్త దూరంగానే ఉన్నారు. దీంతో నష్టనివారణ చర్యలు తీసుకునేందుకు, చంద్రబాబు కాపులను ఆకట్టుకునేందుకు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు, ఎన్నో రకాలుగా వారికి తాయిలాలు ప్రకటించారు. వారిని ఆకట్టుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. అయినా ఫలితం మాత్రం కనిపించలేదు. అయితే కాపులను చంద్రబాబు మోసం చేశారని, ముద్ర బలంగా ఆ సామజిక వర్గంలో వచ్చేయడంతో, ఆ సామాజిక వర్గం టిడిపికి దూరమైంది.

అలాగే బీసీలకు అన్యాయం చేసే విధంగా చంద్రబాబు కాపులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని {{RelevantDataTitle}}