హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : భూమ్మిద ప‌డ‌కుండానే చంపేస్తున్నారు...భార‌త్‌లో పెరిగిన బ్రూణ హ‌త్య‌లు

Spyder

బాలిక‌ల సంర‌క్ష‌ణ‌కు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భేటీ బచావో.. భేటీ పడావో వంటి పథకాలేన్నో తీసుకొచ్చాయి. ఆడ‌పిల్ల‌ను భారంగా భావిస్తున్న కొంత‌మంది త‌ల్లిదండ్రులు పురింట్లోనే చంపేయ‌డం లేదా..లింగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌తో క‌డుపులోనే చంపేస్తు వ‌స్తున్నారు. గ‌తంలో  ఇలాంటి ఘోర‌మైన ప‌రిణామం ఎక్కువ‌గా ఉన్నా..కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కృషితో కొంత‌మేర స‌మ‌సి పోయింది. అయితే పూర్తిగా స‌మ‌సిపోలేదు. ప్ర‌ప‌చం వ్యాప్తంగా ఈ స‌మ‌స్య ఉన్నా..భార‌త్‌లో అత్య‌ధికంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. అది కూడా హ‌ర్యానా లాంటి రాష్ట్రాల్లో పెచ్చురిల్లిపోతోంద‌నే చెప్పాలి.

 

స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌(ఎస్‌డబ్ల్యూఓపీ-స్వాప్‌) యూఎన్‌ఎఫ్‌పీఏ {{RelevantDataTitle}}