మిమ్మల్ని వదలం.. బ్రిటన్‌కు రష్యా వార్నింగ్‌?

రష్యా కి సంబంధించిన ఒకప్పటి అధ్యక్షుడు మెద్వదేవ్ ఇప్పుడు తాజాగా హెచ్చరిక జారీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎవరికి అంటే ఆయన బ్రిటన్ దేశానికి హెచ్చరిక జారీ చేస్తున్నారట. ఒకప్పుడు రష్యాకి ఆయన అధ్యక్షుడుగా ఉన్నప్పుడు పుతిన్ ఆయన వద్ద పనిచేసేవారట. అయితే ఇప్పుడు విశేషమేమిటంటే ఇప్పుడు ఈ మెద్వదేవ్‌ పుతిన్ దగ్గర పని చేస్తున్నారట. ఇప్పుడు ఈయన సైనిక హెడ్ గా పనిచేస్తున్నారట.

ఇంకా యుద్ధాలకి సంబంధించిన వ్యూహకర్తగా కూడా పనిచేస్తున్నారట ఆయన. అయితే ఆయన ఇప్పుడు తాజాగా బ్రిటన్ కు ఒక తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారని తెలుస్తుంది. {{RelevantDataTitle}}