పోగాలం: స్కూలు పిలగాళ్లతో పంతులమ్మల రాసలీలు?

భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఉండేది.  తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, నాన్న, అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, ఇలా బంధాలు, బంధుత్వాలతో కలిసి మెలిసి ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించుకునే వారు. భార్య భర్తలు కష్టపడి అన్యోన్యంగా జీవించే వారు.   ఇలా ఉమ్మడిగా జీవిస్తూ అందరూ కష్ట సుఖాలను పంచుకునే వారు. కానీ ప్రస్తుతం జీవితం లో సెటిల్ అయ్యాకే పెళ్లిళ్లు చేసుకుందామని చాలా మంది అనుకుంటున్నారు.

ఉద్యోగంలో సెటిల్ కావాలి, వ్యాపారంలో సెటిల్ కావాలి. ఇళ్లు కట్టుకోవాలి. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఇలా అన్ని అయ్యే సరికి 30 నుంచి 35 ఏళ్ల వరకు వయసు అయిపోతుంది. ఆ తర్వాత పిల్లల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇది ప్రస్తుత సమాజంలో పెరిగిపోతున్న ధోరణి. ఇలాంటి పెఢ దోరణుల వల్ల కొన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. పెళ్లిళ్లు చేసుకోకుండాా లైంగిక కోరికలు తీర్చుకోవాలనుకునే విధానం ఇప్పుడు అమెరికాలో ప్రబలుతోంది.

ముఖ్యంగా అక్కడ చదువుకునే స్కూల్ పిల్లలనే టార్గెట్ చేస్తూ వారితో లైంగికంగా కలుస్తున్నారు. 15, నుంచి 16 సంవత్సరాలు గల స్కూల్ అబ్బాయిలతో  లైంగికంగా కోరిక తీర్చుకున్నారనే ఆరోపణలో ఆరుగురు మహిళా ఎలెన్షియన్ అనే టీచర్ 16 ఏళ్ల స్కూల్ పిల్లలతో లైంగికంగా కోరికలు తీర్చుకుందనే ఆరోపణలతో అరెస్టు చేశారు.  

ఈమెపై థర్డ్ డిగ్రీ, హత్యాచారం కేసులు నమోదు చేశారు. హెదర్ హరా అనే టీచర్, ఒక్లహమాకు చెందిన హెమీలి హన్ కాక్, ఎమ్మా డిలానీ, అయోవా రాష్ట్రంలోని క్రిస్టన్ గ్రాంట్ అనే ఇంగ్లీష్ టీచర్ కూడా ఇలా విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడ్డారనే అభియోగాలతో కేసులు నమోదయ్యాయి. విద్య నేర్పాల్సిన టీచర్లు ఇలా ఎందుకు చేస్తున్నారంటే పెళ్లి చేసుకుంటే బాధ్యతలు మీదకొస్తాయి. ఇలా అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా శృంగార కోరికలు తీర్చుకుని తాపీగా ఎంజాయ్ చేయొచ్చనే ధోరణి పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: