పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దారుణ దాడులు?

ప్రస్తుత పాలస్తీనాలోని గాజా ముస్లింలకు అలెక్సా మసీదు.. ఆ గాజా ప్రస్తుతం ఇజ్రాయిల్ ఆధీనంలో ఉంది. ‌ అందులోని మసీదులోకి ఆయుధాలతో ప్రవేశించారు ఇజ్రాయిల్ సైనికులు. ఆయుధాలతో ప్రవేశించి అక్కడ ఉన్న వాళ్ళని కనపడిన వాళ్లని కనపడినట్లు కాల్చి చంపారు. మరికొంతమందిని పట్టుకుని అరెస్టు చేసి తీసుకెళ్లారు. 500 మంది వరకు లోపల ఉన్నారు వాళ్ళు.

వీళ్ళందరూ ఎవరు అంటే రాడికల్ టెర్రరిస్ట్స్ అన్నటువంటి విషయాన్ని చూపించింది ఇజ్రాయిల్ సైన్యం.  విత్ బాడీ కేమ్స్ తో లోపలికి వెళ్ళిన సైన్యం లోపలి నుండి వేలాది ఆయుధాలను పట్టుకొచ్చి మరి బయట ప్రపంచానికి చూపించారు. దాంతో ప్రపంచమంతా ఆశ్చర్యానికి గురైంది ఒక మసీదులో ఈ రకంగా ఆయుధాలు ఇంత మొత్తంలో ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బాంబులు, విధ్వంసకరమైన ఆయుధాలు ఇలాంటి మారణాయుధాలన్నీ మసీదులో దాచిపెట్టారు.

తద్వారా విధ్వంస కాండ చేయడానికి ప్రయత్నించారంటూ వాళ్ళని అరెస్టు చేశారు ఇజ్రాయిల్ సైన్యం.  బ్రతికున్న వాళ్ళని అరెస్టు చేశారు‌. తమని ఎదిరించిన వాళ్ళని కాల్చి చంపారు.  అరెస్టు అయిన వాళ్లకి అనుకూలంగా ఇది మేము నమ్మమంటూ అక్కడి, అక్కడే ఉన్నటువంటి పాలస్తీనా ముస్లింలు , మసీదులోకి సైన్యం ఎలా అడుగు పెడతారు అంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలతో హింసకాండ కు దిగారు.  దీనితో అల్లకల్లోలం జరుగుతూ ఉంది అక్కడ.

బారికేడ్లను పెట్టి మరీ ఇదంతా చేసుకుంటూ వచ్చారు అక్కడ ఇజ్రాయిల్ సైన్యం. 2020లో సేమ్ ఇలాగే చేస్తే అప్పుడు హమాస్ వాళ్ళు ఇదే మసీదును ఆధీనంలోకి తీసుకుంటే, పది రోజులు పాటు యుద్ధం చేసి మరీ ఆ హమాస్ వాళ్ళని తిప్పి కొట్టి, ఆనాటి నుండి ఈ ప్రాంతాన్ని ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఒక ఏడాది కాలంలో ఈ సమస్య భారీ ఎత్తున పెరిగి ఉదృతం అవుతూ ఉంది. ఇప్పటికి 250 మంది ముస్లింలు, 40 మంది యూదులు ఇక్కడ జరిగిన దాడుల్లో ఊచ కోతకు గురైన పరిస్థితులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: