బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి.. దిల్లీలో కుట్రలు చేసి..

ఢిల్లీలో పెద్ద పెద్ద పెట్రో బాంబులు వేసి హిందువుల ప్రాణాలు తీసిన సంఘటన మనకు తెలిసిందే. బంగ్లాదేశ్ నుండి బర్మా నుండి చొరబడి ఇక్కడకు వచ్చి రోడ్డు పక్కన రేకులు షెడ్డులు అవీ వేసుకుని ఆక్రమించుకొని ఉంటే కూల్చే ప్రయత్నం చేయడానికి వచ్చిన పోలీసులను సుప్రీం కోర్టు ఆపేసింది. కనీసం వాళ్ళు మన దేశ పౌరులు కూడా కాదు. ఎక్కడి నుండో వచ్చి చొరబడినటువంటి వాళ్ళు.

అలా చొరబడిన వాళ్లను అరెస్టు చేయకుండా అక్కడ లోకల్ ముస్లింలు అడ్డుకుంటున్నారు. చివరికి వాళ్ళ ఆక్రమణలను కూల్చకుండా సుప్రీంకోర్టు  అడ్డుపడుతుంది. ఇదంతా ఎందుకు వివరించాల్సి వస్తుంది అంటే తాజాగా వాళ్ళు చేసిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మొన్న రత్నగిరి ట్రైన్ లో ఒక వ్యక్తి ముగ్గురు మీద రెండు సంవత్సరాల పసి పాప మీద కూడా పెట్రోల్ పోసి తగలబెట్టి పారిపోయాడు.

ఈ దారుణమైన ఉదాంతానికి కారణమైన నిందితుడు అప్పటినుండి పరారీలో ఉన్నాడు. అయితే ఆ రాక్షసుడు తాజాగా మహారాష్ట్ర పోలీసులకు  దొరికాడని తెలుస్తుంది. ఆ వ్యక్తి షహీన్బాద్ ప్రాంతానికి చెందిన వాడని తెలుస్తుంది. ఢిల్లీ నుండి వెళ్లి ట్రైన్ లో ఈ అరాచకం చేసి పారిపోయాడు. ఆ తర్వాత మహారాష్ట్ర పోలీసులకు దొరికాడు. దీన్నిబట్టి వీళ్ళ లాంటివాళ్ళు, ఇలాంటి దారుణమైన క్రూరులు మన మధ్యన తయారవుతున్నారనే ఇటువంటి ఒక ఆలోచనకే ఒళ్ళు జలదరిస్తుంది.

రత్నగిరి రైలు దాడిలో ప్రధాన నిందితుడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.  నిందితుడు న్యూఢిల్లీలోని షాహీన్ బాద్‌లో నివాసం ఉంటున్న షారుక్ సైఫీగా గుర్తించారు.  కొన్ని రోజులుగా ఆ వ్యక్తి కుటుంబం తప్పిపోయింది.  ముగ్గురిలో ఒక మహిళ మరియు ఒక పసికందు కూడా అగ్నిప్రమాదంలో మరణించారు. ఈ వ్యవహారం జరిగిన తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు కనిపించట్లేదు. ఒకవేళ చంపింది వాళ్ళ కుటుంబ సభ్యులనా,  లేకపోతే వేరే కుటుంబ సభ్యులనా అనేది ఇకపై పోలీసులు తేల్చాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: