బీబీసీకే షాక్ ఇచ్చిన జై శంకర్‌?

ప్రపంచంలోని 20 అగ్రగామి ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన దేశాలు ప్రస్తుతం భారత్ లో కూర్చుంటున్నాయి. మొన్నీ మధ్య ఆర్థిక శాఖల కార్యకర్తలు, తర్వాత ఆర్థిక మంత్రులు తాజాగా కూర్చున్నారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రులు కూడా కూర్చున్నారు. ఇట్లా ఆ తర్వాత దేశ అధ్యక్షుల మీటింగ్ కూడా జరగబోతుంది.

ఈ ఏడాది జి20 కి భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో లభించినటువంటి అవకాశం ఇది. ఇదే విషయంలో భారత్ మీద అభ్యంతరం వ్యక్తం చేసి అందరి ముందు చులకన చేయాలని చూస్తుంది బ్రిటన్. భారత దేశ ప్రజాస్వామ్యంలో తేడా వస్తుందని బిబిసి మీద నిషేధం విధించారు చివరికి కోర్టులు జోక్యం చేసుకోవాల్సింది అన్న వ్యవహారం చెప్పే ప్రయత్నం చేశారు బ్రిటన్ విదేశాంగ మంత్రి. దానికి జై శంకర్ అదే స్థాయిలో ఘాటైన సమాధానం చెప్పారు.

భారతదేశ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జై శంకర్ ని బ్రిటన్ విదేశాంగ మంత్రి కలిసి బీబీసీ అంశాన్ని తెరమీదకి తెస్తే మాదో సర్వ స్వతంత్ర దేశం, మా దేశంలో కార్యకలాపాలు చేసే ఏ సంస్థలైనా కచ్చితంగా మా దేశపు నియమాలని పాటించి తీరాలి. అందులో మరో ప్రశ్నకు తావు లేదంటూ స్పష్టంగా చెప్పారంటూ బ్రిటన్ సెక్రటరీ అధికారికంగా చెబుతున్నారు వాళ్ళ దేశంలో ఉన్న మీడియాకి. అంటే ఎవరి కోసం ఈ దేశం విధానాలను మార్చుకునే అవసరం లేదు, అంత అవకాశమూ లేదు.

బి.బి.సి అది మా దేశపు చట్టాల ప్రకారం లేదు. ఈవేళ ఫేస్ బుక్,  ఇలాంటి వాళ్ళు అందరూ కూడా కోర్టుకు వెళ్లారు. మీ దేశం లోని కొన్ని పద్ధతులు డిలీట్ చేయడం, కొన్నింటిని పెట్టడం అక్కడున్నటువంటి నిబంధనలతో నడుచుకోవాలి కదా నువ్వు అంటే నడుస్తాను అంది. అప్పుడు భారతదేశం కూడా ఇక్కడ ఉన్న చట్టం ప్రకారం నడుచుకోవాలి కదా నువ్వు అని తేల్చి చెప్పింది న్యాయస్థానం. కాబట్టి దీంట్లో ఇప్పుడు అదే పాయింట్ గుర్తు చేశారు జై శంకర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

BBC

సంబంధిత వార్తలు: