హీరోయిన్లతో పాక్‌ మాజీ ఆర్మీ చీఫ్‌ రాసలీలలు?

హనీ ట్రాప్" అనేది సాధారణంగా ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు  వేరే దేశానికి సంబంధించిన వాళ్ళ మీద వేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక దేశంలోనే ఒక నాయకుల మీద మరొకరు ఈ ట్రాప్ వేయడం అనేది విచిత్రంగా తోస్తుంది. తాజాగా పాకిస్తాన్ కు సంబంధించిన బాజ్వా ఇమ్రాన్ ఖాన్ దగ్గరకు అమ్మాయిలని పంపిస్తే ఇమ్రాన్ ఖాన్ బాజ్వా దగ్గరకు అమ్మాయిలని పంపించాడు. వాళ్ల రాసలీల కు  సంబంధించిన వీడియోలు లీక్ అవ్వడంతో ఇప్పుడు అదే అంతటా బ్రేకింగ్ న్యూస్ గా మారింది.

సాధారణంగా ఆర్థిక ఒడిదుడుకులతో సతమతమవుతున్న పాకిస్తాన్లో ఈ హనీ ట్రాప్ అనే విషయం సంచలనమై కూర్చుంది. పాకిస్తాన్ ఐఎస్ఐ అక్కడి హీరోయిన్లను ఉపయోగించుకుని రాజకీయ నాయకుల పై హనీ ట్రాప్ అనేది చేస్తున్నారని తెలుస్తుంది. ఈ మాట అన్నది ఎవరో కాదు పాకిస్థాన్ మాజీ మంత్రి ఇమ్రాన్ ఖాన్. ఆయన అలా అన్న కొద్ది గంటల్లోనే.. పాక్ నిఘా సంస్థ అయిన ఐ ఎస్ ఐ మాజీ చీఫ్ అవిల్ రాజా బాజ్వాకి సంబంధించిన కొన్ని హాని ట్రాప్ వీడియోలు విడుదల చేశారు.

ఆ వీడియోలో బాజ్వా అక్కడ హీరోయిన్ల తో రాసలీలలు జరిపిన దృశ్యాలను ఆయన దగ్గర పనిచేసే జనరల్ ఫయాజ్ చిత్రీకరించారని అవిల్ రాజా వెల్లడించారు.  బాజ్వా రిటైర్ అవ్వకముందు ఆ వీడియోలు చూపించి ఫయాజ్, భాజ్వాని బ్లాక్ మెయిల్  చేసే వారిని తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా, ఐఎస్ఐ ప్రస్తుత చీఫ్ నదీమ్ అంజుమ్, పాకిస్తాన్ మాజీ మంత్రి ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించిన హనీ ట్రాప్ వీడియోలని వరుసగా విడుదల చేశారు.  గతంలో ఇమ్రాన్ ఖాన్ ఒక ట్రాన్సజెండర్ తో రాసలీలలు జరిపిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్-ఛల్ చేశాయి . గతంలో ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ కూడా పలుమార్లు ఆ వీడియోలోని ట్రాన్స్ జెండర్ గురించి ప్రస్తావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: