కొత్త జిల్లాలు.. జగన్ ఎవరి మాటా వినడా?

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం కొలిక్కి వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలను పరిశీలించిన ప్రభుత్వం.. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో స్వల్పంగా మార్పులు మాత్రమే చేసింది. ఈ మేరకు జాబితాను నిన్నటి మంత్రివర్గ సమావేశానికి అధికారులు వివరాలు సమర్పించారు.
ఒకటి రెండు మార్పులతో తుది నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా నరసాపురం, {{RelevantDataTitle}}