భర్తపై హైనాల గుంపు దాడి.. భార్య ఎలా కాపాడిందో తెలుసా?

praveen
అడవులకు దగ్గరగా ఉండే ప్రాంతాలలో ఇక అడవి జంతువుల సంచారం ఎప్పుడు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు చిరుత పులులు, పులులు హైనాలు లాంటివి దాడి చేయడం చేస్తూ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలాంటి దాడుల్లో మూగ జీవాలు బలయితే.. ఇంకొన్నిసార్లు మాత్రం ఏకంగా మనుషుల ప్రాణాలు పోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే చిరుతలు, పులులతో పోల్చి చూస్తే హైనాలు మరింత డేంజరస్. ఎందుకంటే హైనా ఒక్కటి దాడి చేయదు. ఏకంగా గుంపులుగా వచ్చి రౌండ్ ఆఫ్ చేసి కన్ఫ్యూజ్ చేసి మరి దారుణంగా చంపేస్తూ ఉంటాయి.

 అందుకే హైనాల గుంపులకు ఏకంగా అడవికి రారాజు అయినా సింహాలు సైతం కొన్ని కొన్ని సార్లు జంకుతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే అలాంటి హైనాలా గుంపు మనిషిపై దాడి చేస్తే ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అయితే ఇక్కడ ఇదే జరిగింది. పొలానికి వెళ్లిన ఒక వ్యక్తి పై హైనాలా గుంపు దాడి చేసింది.  దీంతో కాపాడండి అంటూ అతను గట్టిగా అర్ధనాథాలు చేయడం మొదలుపెట్టాడు. అయితే ఇక సమీపంలో ఉన్న భార్య అక్కడికి పరుగున వెళ్ళింది. ఇక హైనాలు భర్త పై దాడి చేస్తూ ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయింది  గట్టిగా అరిచి వాటిని బెదరగొట్టాలి అనుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో పక్కనే ఉన్న కర్రను తీసుకొని ఒక హైనా పై దాడి చేసింది. దీంతో ఆ ఆయన చనిపోవడంతో మిగతా హైనాలు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి.

 ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్గడ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది కొండగావు జిల్లాలో నివసించే నందు యాదవ్ రోజు లాగానే పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళాడు దీంతో అక్కడే ఉన్న హాయినాల గుంపు అతడిని చుట్టి ముడ్డి దాడి చేశాయి దీంతో భయంతో అతను కేకలు వేయక అరుపులు విన్న అతని భార్య సుగ్ని పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా అరుస్తూ అయినాలను తరిమి వేయడానికి ప్రయత్నించింది అవి బెదరలేదు దీంతో పొలంలో ఉన్న ఒక కొర్ర సహాయంతో అయినాను ఆపకుండా తలపై కొట్టడంతో అది చచ్చిపోయింది దీంతో మిగతా హాయినాలు భయపడి అక్కడి నుంచి పారిపోయాయి అయితే చేతులు కాళ్లు పట్టుకొని గాయాలు అయినా నందు యాదవ్ను హాస్పిటల్కు తరలించగా ప్రాణాపాయమేమీ లేదని డాక్టర్లు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: