రూమ్ చుస్తానని చెప్పింది.. తర్వాత నగ్నంగా వీడియో..

Satvika
అమ్మాయిలతో ఈజి మణి చాలా కోసం చాలా మంది ప్లాన్ వేస్తున్నారు. కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా రాంగ్ కాల్ గా ఓ డబ్బున్న వ్యక్తితో పరిచయంపెంచుకుంటారు. అలా కొద్ది రోజులు బాగానే నమ్మించి చివరికి మోసం చెస్తున్నారు. మీతో డైరెక్ట్ గా మాట్లాడాలి. చూడాలి అంటూ ఏదేదో కుంటి సాకులు చెప్పి లైన్లో పెడతారు. నమ్మితే మాత్రం నట్టేట్లో ముంచెస్తారు. అదును చూసి నాటకానికి తెర లేపుతారు. వీడియో లను సోషల్ మీడియాలో పోస్ట్ చెస్తామని లేదా బంధువులకు పంపిస్తామని బెదిరించి డబ్బులను లాగే ప్రయత్నం చేస్తారు.


అలాంటి వలలో ఓ వ్యక్తి చిక్కుకోగా అతను పోలీసులను వెంటనే ఆస్రయించారు. వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన రాజస్థాన్‌లోని కోటాలో వెలుగు చూసింది.వివేక్ చౌధురి అనే వ్యక్తి ఓ కోచింగ్ సెంటర్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. అతనికి పది రోజుల కిందట జ్యోతి అనే యువతి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు ఆమెను నమ్మాడు.ఇద్దరూ ఫోన్ల ద్వారా గంటలు గంటలు మాట్లాడుకునేవారు. నేరుగా కలుద్దామని, మీ ఇంటికి వస్తానని జ్యోతి అడగడంతో వివేక్ సరే అన్నాడు..


ఓ రోజు ఆమెను ఇంటికి తీసుకెల్లాడు.కొద్ది సేపటి తరువాత ఆమె అసలు రుపాన్ని బయట పెట్టింది. ఆమె ప్లాను ప్రకారం కొద్ది సేపటి తర్వాత ఇద్దరు యువకులు అక్కడకు చేరుకున్నారు. బలవంతంగా ఇంట్లోకి వచ్చారు. వారి దగ్గర కత్తులు కూడా ఉన్నాయి.కత్తి చూపించి బెదిరించి బలవంతంగా వివేక్‌ను నగ్నంగా మార్చారు. మరోవైపు జ్యోతి కూడా నగ్నంగా మారిపోయింది. దాదాపు నాలుగు గంటల పాటు వారి నగ్న వీడియోను ఆ యువకులు చిత్రీకరించారు.. ఆ తర్వాత అడిగినంతా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివేక్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.. ఇందులొని నిందిథులను పోలీసులు అరెస్టు చేశారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: