మాజీ పోర్న్ స్టార్ అరెస్టు ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు?

Dabbeda Mohan Babu
గ‌తంలో ఆమె ఓ పోర్న్ స్టార్. కాని కొన్ని రోజుల త‌ర్వాత ఆమె పోర్న్ వృత్తిని వ‌దిలి సాదార‌ణ జీవితం గ‌డుపుతుంది. అయితే తాజాగా ఆమె అరెస్టు అంద‌రినీ షాక్ కు గురి చేస్తుంది. ఇంత‌కి ఆమె ఎవ‌రు అంటే క‌టాలిన్ ఎర్జ్ బెట్ బ్రాడాక్స్. ఈమె గ‌తంలో నే నార్బ‌ర్ట్ జుహాక్ ను వివాహాం చేసుకుంది. వారి ఇద్ద‌రికి అలెక్స్ జుహాద్ అనే రెండెళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే సాఫీ గా సాగే వీరి జీవితంలో కాల‌హాలు వ‌చ్చాయి. కొద్ది రోజుల‌కే వీరు వీడి పోయారు. కానీ త‌మ కుమారుడి కోసం కోర్టు లో కేసులు న‌డుస్తున్నాయి. అలెక్స్ త‌న కు అంటే త‌న‌కు అని ఇద్ద‌రు గొడ‌వ ప‌డుతున్నారు. అలెక్స్ ఎవ‌రికి చెందుతాడో కోర్టు త‌న తీర్పు ను త్వ‌ర‌లో వెలువ‌డ నుంది.

అయితే తాజాగా క‌టాలిన్ త‌న కుమారుడితో ఇట‌లీలో  ఉన్న ఒక సూప‌ర్ మార్కెట్ కు వెళ్లింది. అయితే అక్క‌డ త‌న కుమారుడు అలెక్స్ కు క‌త్తి పోట్లు పొడిచిన ఆనావాళ్లు ఉన్నాయి. అయితే పోలీసులు వ‌చ్చి క‌టాలిన్ ను అరెస్టు చేశారు. త‌న హ్యాండ్ బ్యాగ్ లో ఒక క‌త్తి క‌నిపించింది. దీంతో క‌టాలిన్ నే త‌న కుమారుడు అలెక్స్ ను క‌త్తి పొడిచి చంపింద‌ని పోలీసులు ఆరోపించారు. అలాగే క‌టాలీన్ అరెస్టు చేసి పోలీసు స్టేష‌న్ కు త‌ర‌లించారు. అలాగే త‌న మాజీ భ‌ర్త నార్బ‌ర్ట్ జుహాజ్ కూడా స్పంధించాడు. క‌టాలిన్ నే త‌న కుమారున్ని క‌త్తి తో పొడిచి చంపింద‌ని ఆరోపించారు. త‌న కొడుకు అలెక్స్ త‌న‌కు చెందుతాడు అని త‌న మీద కోపం తోనే ఈ దారుణానికి ఓడి గ‌ట్టింద‌ని ఆరోపించారు. అయితే ప్రస్తుతం అలెక్స్ పెంప‌కం పై ఇద్ద‌రూ కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ తీర్పు త్వ‌ర‌లో వెలువ‌డే అవ‌కాశం ఉండేది . కాని అంత లోనే ఈ దారుణం జ‌రిగింది. అయితే ఈ కేసు పై పోలీసులు అన్ని కోణాల్లో విచార‌ణ జ‌రుపుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: