వీడు మ‌నిషేనా.. కన్నకూతురిపైనే తండ్రి అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చిన కుమార్తె

Kavya Nekkanti

నేటి స‌మాజంలో ఆడ‌పిల్ల‌కు ఇంటా, బ‌య‌ట కూడా ర‌క్ష‌ణ లేకుండా పోతోంది. పరాయి స్త్రీని మాతృమూర్తితో సమానంగా గౌరవించే సంస్కృతికి పెట్టింది పేరైన భరతగడ్డపై నేడు మహిళలకు భద్రత కరువయ్యింది. గృహ హింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిషేధ చట్టం.. ఇలా మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చాయి. కానీ మహిళల భద్రతకు మాత్రం హామీ లభించట్లేదు. దేశంలో రోజు రోజుకూ మహిళలపై పెరిగిపోతున్న అకృత్యాలు, అత్యాచారాలు అడ్డుక‌ట్ట ప‌డ‌డం లేదు. 

 

ఎన్ని చట్టాలు వచ్చినా కామంతో క‌ళ్లు మూసుకుపోయిన కొంద‌రు మ‌గాళ్లు కాదు కాదు మృగాళ్లు.. చిన్నారులు, మహిళలపై  పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. వావివరసలు చూడకుండానే కామ వాంఛ తీర్చుకోవాలని చూస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండానే అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. మ‌హిళ ఒంటరిగా క‌నిపిస్తే చాలు.. కామ దాహాన్ని తీర్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే త‌ల్లిదండ్రుల‌కు ఇంటి నుంచి వెళ్ళిన {{RelevantDataTitle}}