కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లిన యువకుడు.. రిపోర్టులు చూసి డాక్టర్లు షాక్?

praveen
సాధారణంగా డాక్టర్ల దగ్గరికి ఎప్పుడూ ఎన్నో రోగాలు, వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కలిగిన పేషెంట్లు ఎప్పుడు వస్తూ పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి జబ్బుతో డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా అది వారికి కొత్తగా అనిపించదు. కానీ ఇటీవల కాలంలో మాత్రం డాక్టర్లు సైతం అవాక్కయ్యేలా చేసే ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.  కడుపునొప్పితో బాధపడుతున్న డాక్టర్ల దగ్గరికి వెళుతూ ఉండటం.. ఇక్కడ డాక్టర్లు ఎక్స్రే రిపోర్టులు వచ్చాక చూసి ఒక్కసారిగా అవుతూ ఉండటం జరుగుతుంది.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. అతనికి 27 ఏళ్లు.. విపరీతమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. కడుపునొప్పి తాళలేక చివరికి ఆస్పత్రికి పరుగులు పెట్టాడు. వెళ్లిన తర్వాత అతనికి పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఈ క్రమంలోనే ఎక్స్ రే తీయగా తర్వాత వచ్చిన రిపోర్ట్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు వైద్యులు. వెంటనే శస్త్రచికిత్స చేశారు. ఏకంగా ఏడు అంగుళాల పొడవు ఉన్న ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ని అతని పుట్టలో నుంచి బయటకు తీశారు డాక్టర్లు.

ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ విషయం గురించి తెలిసిన ఎంతో మంది నెటిజన్లు  ఇదేం పని రా నాయనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. పశ్చిమబెంగాల్లో ఈ ఘటన వెలుగు చూసింది. కడుపు నొప్పితో బాధపడుతూ బుర్ధవాన్ నగరంలోని ఆస్పత్రికి వెళ్లాడు యువకుడు. ఇక్కడ పరీక్షలు చేసి రిపోర్టులు చూసి డాక్టర్లు ఖంగుతిన్నారు.  కాగా ఏడు అడుగుల పొడవైన సెంట్ బాటిల్ ఉందని తెలిసి షాక్ అయ్యారు. రెండు గంటల పాటు అతనికి ఆపరేషన్ నిర్వహించి చివరి కడుపులోనుంచి  పర్ ఫ్యూమ్ బాటిల్ బయటకు తీశారు. అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి కొందరు ఇలా చేస్తుంటారని నిపుణులు చెబుతూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: